బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి వింబుల్డన్ 2025 సెమీ ఫైనల్‌ను లండన్‌లో ప్రత్యక్షంగా వీక్షించారు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో వారు స్టైలిష్ లుక్‌లో మెరిశారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీ, శిఖర్ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ, వారు కలసి కనిపించడంపై చర్చకు దారితీస్తోంది.