మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటూ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకున్నారు. ఈ సమయంలో ఆమెతో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు.