ఒంటి చేత్తో యాన్సెన్‌ అద్భుత క్యాచ్‌ (వీడియో)

ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో సఫారీ ఆటగాడు మార్కో యాన్సెన్‌ అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. 59 బంతుల్లో 75 పరుగులు సాధించడంతో పాటు, ఫీల్డింగ్‌లో నాలుగు అద్భుత క్యాచ్‌లు అందుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా బౌండరీ వద్ద నేలకు తక్కువ ఎత్తులో ఒంటి చేత్తో రెన్‌ షా క్యాచ్‌ను అందుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్

✕
✕