జపాన్: హీ స్పీడ్ ట్రైన్ లో ప్రయాణించిన యూపీ సీఎం (వీడియో)

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జపాన్ లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన గంటకు 501 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ట్రైన్ వెళ్తున్నప్పుడు బయటి దృశ్యాలు రైలులోని ఓ స్క్రిన్ పై కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్