సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘జటాధర’. నిధులు, పిశాచాలు, దైవత్వం లాంటి అంశాలతో మిళితమై ఉన్న హారర్ చిత్రమిది. ఘోస్ట్ హంటర్‌గా సుధీర్ బాబు యాక్టింగ్ ఇరగదీశారు. సినిమా ఆఖర్లో శివతాండవంతో మెప్పించారు. ధన పిశాచిగా సోనాక్షి సిన్హా గ్లామరస్‌గా కనిపించారు. సినిమా కథలో బలం లేదు. కొన్ని సన్నివేశాలు ముందే ఊహించేలా ఉంటాయి. విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం చాలా వీక్‌గా ఉంది.
రేటింగ్: 2.25/5