ఘట్టమనేని జయకృష్ణ తొలి చిత్రం టైటిల్, ప్రీ-లుక్ విడుదల

మహేష్ బాబు అన్న కొడుకు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని తన తొలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'శ్రీనివాస మంగాపురం' అని టైటిల్ ఖరారు చేశారు. తాజాగా విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ చేతులు, గాయపడిన హీరో చేయి, పాత గన్, తిరుమల ఆలయం, పర్వతాలు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ ఆకట్టుకోవడంతో చిత్రంపై భారీ అంచనాలను పెంచింది.

సంబంధిత పోస్ట్