జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు సుమారు 1.9 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, 56,880 మంది ఉత్తీర్ణత సాధించారు. శుభం కుమార్ జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. విశాఖకు చెందిన సందీప్‌ 5వ ర్యాంకులో నిలిచారు. ఫలితాలు https://cdata.jeeadv.ac.in/result2026/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్