జేఈఈ మెయిన్-2026 దరఖాస్తులు ప్రారంభం

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్-2026 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. jeemain.nta.ac.in వెబ్‌సైట్‌లో ఈ నెల 27 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. JEE మెయిన్ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించబడుతుంది. మొదటి సెషన్ జనవరి 21 నుండి 30 వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 1 నుండి 10 వరకు జరుగుతుందని ఎన్టీఏ ప్రకటించింది. ఈ పరీక్ష బీఈ, బీటెక్, B. Arch, B. Planning కోర్సుల ప్రవేశానికి నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్