జేఈఈ మెయిన్‌ కీ, ఫలితాలకు మొదలైన కౌంట్‌డౌన్

జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలకు కౌంట్‌డౌన్ మొదలైందని ఎన్‌టీఏ తెలిపింది. ఏప్రిల్ 9న క్వశ్చన్ పేపర్లు, 11న ప్రొవిజినల్ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల చేయనుంది. ఈ నెల 20న తుది ఫలితాలు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ 2 నుంచి 8 వరకు జరిగిన పరీక్షలకు సుమారు 11.23 లక్షల మంది హాజరయ్యారు. పేపర్-1కు 11.06 లక్షల మంది, పేపర్-2కు 54,953 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్