లస్సీలో జెర్రి.. షాకైన కస్టమర్ (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో చౌక్ ప్రాంతంలో ఉన్న 'కోనేశ్వర్ దుగ్ధ్ భండార్' లస్సీలో జెర్రి ప్రత్యక్షమైంది. లస్సీ తాగేందుకు వచ్చిన కస్టమర్ గ్లాసులో జెర్రిని చూసి షాక్ తిని దుకాణదారుడిని ప్రశ్నించగా.. "ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది, ఇవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి" అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా, వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దుకాణంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕