జియో 'హ్యాపీ న్యూ ఇయర్ 2.0' ప్లాన్స్

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, పదేళ్ల వేడుకల్లో భాగంగా ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.399తో 28 రోజుల పాటు, రూ.3,999తో 365 రోజుల ప్లానలను ప్రకటించింది. ఈ ప్లాన్ల ద్వారా వినియోగదారులకు అపరిమిత 4జీ, 5జీ డేటా, కాల్స్‌తో పాటు కాన్వా ప్రో సబ్స్క్రిప్షన్, జియో హాట్‌స్టార్‌ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. వాటితో పాటు 1, 2 రోజుల వాలిడిటీ కోసం రూ.15, రూ.25 ప్లాన్లను ప్రకటించింది.

సంబంధిత పోస్ట్

✕
✕