జియో కొత్త ప్లాన్స్.. కస్టమర్లకు గుడ్ న్యూస్

జియో యూజర్లకు గుడ్ న్యూస్. కస్టమర్ల కోసం జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ప్రకటించింది. నాలుగు వాయిస్ ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు మాత్రమే లభిస్తాయి. రూ.147 ప్లాన్ (22 రోజుల వ్యాలిడిటీ), రూ.177 ప్లాన్ (28 రోజుల వ్యాలిడిటీ), రూ.196 ప్లాన్ (30 రోజుల వ్యాలిడిటీ), రూ.197 ప్లాన్ క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో వస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕