1,600 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు జియో ప్లాన్

జియో స్టార్‌లింక్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ మేరకు రిలయన్స్‌ జియో 650 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్‌ ఆర్బిట్‌లో 1,600 ఉపగ్రహాలను మోహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవల్లో స్టార్‌లింక్‌, అమెజాన్‌ లియోతో పోటీ పడేందుకు జియో ఈ భారీ ప్రణాళికను చేపడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕