BIG BREAKING: జాబ్ క్యాలెండర్ ప్రకటించిన భట్టి

అసెంబ్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన TGPSCని ప్రక్షాళన చేశామన్నారు. 'కొత్త నోటిఫికెషన్స్ తో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతాం. 563 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాము. సరిగా పరీక్ష నిర్వహించకపోవడం వల్ల ఇప్పటికే రెండు సార్లు గ్రూప్ -1 రద్దయింది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్