నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) జూనియర్ రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీమీడియా, గ్రాఫిక్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేట్ లేదా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 03న ఉదయం 9 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.nielit.gov.in/delhi/recruitments వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.