ఎలుగుబంటిలా నటించేందుకు లక్షల్లో జీతం.. కానీ!

చైనాలోని ఒక జూ ఎలుగుబంటిలా నటించేందుకు ఒక వ్యక్తి కోసం అరుదైన ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఏడాదికి రూ.12.5 లక్షలకు పైగా జీతం ఆఫర్ చేస్తున్నారు. అయితే, ఎలుగుబంటి ఆకారంలో ఉండే లావుపాటి బొచ్చు కాస్ట్యూమ్‌ను తీవ్రమైన ఎండల్లో కూడా గంటల తరబడి ధరించి, పర్యాటకులకు అనుమానం రాకుండా అసలైన ఎలుగుబంటిలా కదలికలు ప్రదర్శించాల్సి ఉంటుంది. గతంలో చైనా జూలలో అసలైన ఎలుగుబంట్లకు బదులు మనుషులు నటిస్తున్నారనే వివాదాల నేపథ్యంలో ఈ ప్రకటన వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్