సచిన్ రికార్డు బద్దలుకొట్టిన జో రూట్

ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు (69) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో రూట్ ఈ ఘనత సాధించారు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 329 ఇన్నింగ్సుల్లో 68 హాఫ్ సెంచరీలు చేయగా, రూట్ 309 ఇన్నింగ్సుల్లోనే దాన్ని అధిగమించారు. వీరి తర్వాత చందర్‌పాల్ (66), బోర్డర్, రాహుల్ ద్రవిడ్ (63) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕