లైంగిక వేధింపుల కేసుపై నోరు విప్పిన జానీ మాస్టర్

తన మీద వచ్చిన ఆరోపణలపై ఇప్పటికి వరకు నోరు విప్పని జానీ మాస్టర్.. తాజాగా నోరు విప్పాడు. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదంటూ.. పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. అంతేకాదు కావాలనే కొందరు తనపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్‌గా పోరాడి నిజాయితీగా బయటకు వస్తానని.. తనను ఇరికించిన వాళ్లను వదలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పాడు. మరోవైపు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్