వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

AP: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు అడపా సూర్యనారాయణ, మాజీ AMC డైరెక్టర్ అడపా బాల బాలాజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్

✕
✕