డెబ్యూ మ్యాచ్‌లోనే వరల్డ్ రికార్డు సమం చేసిన జోర్డాన్

సౌతాఫ్రికా బ్యాటర్ జోర్డాన్ హెర్మన్ తన తొలి వన్డే మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డును సమం చేశారు. నమీబియాపై జరిగిన మ్యాచ్‌లో 126 బంతుల్లో 150 పరుగులు (17 ఫోర్లు, 3 సిక్సులు) సాధించారు. దీంతో అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు (148 బంతుల్లో 150) చేసిన తన దేశస్థుడు మాథ్యూ బ్రిట్జ్కే సరసన నిలిచారు. ఇప్పటివరకు డెబ్యూ మ్యాచ్‌లలో 20 మంది సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 348-6 స్కోరు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕