జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రేజీ పరేడ్ (వీడియో)

ఇండియన్ సినిమాలో కనీవినీ ఎరుగని విధంగా సెలబ్రేషన్స్‌ను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసి చూపించారు. యూకేలోకి తారక్ ఫ్యాన్స్ వరల్డ్ వార్ 2లో ఉపయోగించిన ట్యాంకర్లతో ర్యాలీ చేపట్టారు. వార్-2 మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటూ నిజమైన యుద్ధ ట్యాంకర్లతో హంగామా చేశారు. మూవీ ప్రమోషన్స్‌లో తారక్ ఫ్యాన్స్ కొత్త ట్రెండ్ సెట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘వార్-2’ ఆగస్టు 14న విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్