జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. మంగళవారం తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్, పలువురు నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలను కలిసి, తమ మద్దతును తెలిపారు. జనసేన మద్దతుతో బీజేపీకి మరింత బలం చేకూరింది.

సంబంధిత పోస్ట్