కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్‌ కస్టడీ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు కేజ్రీవాల్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జులై 12 వరకు ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండనున్నారు.

సంబంధిత పోస్ట్