ఢిల్లీ ఎన్నికలపై బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందని జేవీసీ తమ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జాతీయ ఛానెల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. 2020 ఎన్నికలతో పోలిస్తే 13శాతం ఓటింగ్ పెరగడంతో.. ఇది గెలుపోటములపై ప్రభావం చూపనుందని పేర్కొన్నాయి.
➡ బీజేపీ - 39-45
➡ ఆప్- 22-31
➡ కాంగ్రెస్- 0-2
➡ ఇతరులు - 0-1