ఎన్నికల కమిషన్‌పై కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు

భారత ఎన్నికల కమిషన్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి ఆప్ నాయకులను ఓడించడానికి బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందని పేర్కొన్నారు. ఢిల్లీలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించలేదని, ఈ విషయంలో ఈసీ విఫలమైందన్నారు. తమకు సవాల్ విసురుతున్న రాజకీయ నాయకులను BJP లక్ష్యంగా చేసుకుని తొలగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్