కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లక్ష కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్ డిజైన్ లోపాలే కారణం. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలంటూ రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ సురేష్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. దీనికి కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను కేంద్ర బృందం అధ్యయనం చేస్తుందని సీఆర్ పాటిల్ చెప్పారు.