OTTలోకి ‘కలియుగం-2064’ (VIDEO)

శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కలియుగం-2064’ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ కథ 2064 సంవత్సరంలో మానవాళికి ఎదురయ్యే పరిస్థితులను చూపిస్తుంది. ప్రస్తుతం ఆహా వేదికపై స్ట్రీమింగ్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్