కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ కొనసాగిస్తాం: పొంగులేటి

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ను కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. అలాగే సర్పంచ్‌ల బాకీలను కూడా తాము చెల్లించామని పొంగులేటి చెప్పారు. పంజాబ్‌ను మించి వరి ఉత్పత్తి చేశామని, కాళేశ్వరం కూలిన తర్వాతనే తెలంగాణ ఈ రికార్డు సాధించిందని అన్నారు.

సంబంధిత పోస్ట్