కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేయట్లేదు: కమలా హారిస్

కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేస్తుందనే వార్తలపై అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ క్లారిటీ ఇచ్చారు. “ఇది కేవలం ఊహాగానమే. నేను గవర్నర్ రేసులో లేను” అంటూ ఆమె చెప్పారు. కాలిఫోర్నియా ప్రజలపై ప్రేమ ఉందని, కానీ లోతుగా ఆలోచించిన తర్వాత గవర్నర్ రేసు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాజా సమాచారం మేరకు ఆమె 2028 అధ్యక్ష ఎన్నికలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్