మాక్లూర్ చిక్లిలో నిషేధిత ఆల్ఫాజోలం పట్టివేత

భారీగా ఆల్ఫాజోలం, సీహెచ్ వోడీని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ స్వప్న తెలిపారు. వివరాల ప్రకారం.. కల్తీ కల్లు తయారు చేసేందుకు మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు మాక్లూర్ చిక్లి వద్ద సుమారు కిలో వరకు ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మత్తు పదార్థాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించామన్నారు.

సంబంధిత పోస్ట్