ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని పెర్కిట్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం రాత్రి బుల్లెట్ పై ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ రమేష్ సింగ్ అనే వ్యక్తి బాల్కొండ వైపు నుండి ఆర్మూర్ వైపు వస్తూ పెర్కిట్ బైపాస్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా అదే సమయంలో హైదరాబాద్ వైపు నుండి నిర్మల్ వైపుకి వెళ్తున్న లారీ ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది.