ఆర్మూర్: చైన్ స్నాచింగ్ ముఠా సభ్యులు అరెస్ట్

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడారు. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామానికి చెందిన చైన్ స్నాచింగ్ బాధితురాలు బొబ్బిలి లక్ష్మి ఇటీవల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి 12. 2 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైకులు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తెలిపారు.

సంబంధిత పోస్ట్