బాల్కొండ: మద్యం తాగి వాహనం నడిపినందుకు వ్యక్తికి జైలు శిక్ష

వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం తాగి వాహనం నడిపి ద్విచక్ర వాహనంతో దొరికిన రామన్నపేట్ గ్రామానికి చెందిన తెడ్డు రమేష్ ను ఆర్మూర్ కోర్ట్ నందు హాజరు పరిచారు. అతనికి గౌరవ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ రెండు రోజుల జైలు శిక్ష విధించడం జరిగింది. మద్యం తాగి ఎవరు కూడా డ్రైవింగ్ చేయవద్దని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్