నిజామాబాద్ జిల్లా నందిపేటలో శనివారం విషాదం జరిగిగింది. చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు. మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, అతని బావ మరిది రఫీక్ శుక్రవారం వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి మునిగిపోయారు. దీంతో శనివారం పోలీసులు మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేపట్టారు.