నిజామాబాద్: ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

నిజామాబాద్ నగరంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లి ఓ పక్కకు ఒరిగింది. కాగా ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో ఇవాళ జరిగింది. బోధన్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సు, బైక్ తప్పించే యత్నంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు.

సంబంధిత పోస్ట్