బాన్సువాడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కార్యాలయ ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఉద్యోగులు హన్మాండ్లు, జగన్ గౌడ్, వెంకటరెడ్డి, వెంకట్, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.