బాన్సువాడ నియోజకవర్గం, పట్టణం కోటగల్లి స్కూల్ ముందు పాత కోట దుర్గ ఆలయం పక్కన స్థలం కబ్జా చేస్తున్నారు అని, ప్రభుత్వ స్థలాలు కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని శుక్రవారం కాలనీవాసులు కోరుతున్నారు.