బాన్సువాడ: ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

బాన్సువాడ పట్టణంలో ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి హాజరై, బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోనాలు తెలంగాణ సంస్కృతి లో ముఖ్యమైన పండుగగా ప్రతి ఆషాఢ మాసంలో ప్రజలు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్