బాన్సువాడ: రేషన్ కార్డులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

బాన్సువాడ మండలంలోని సంగోజిపేట్ గ్రామంలో కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ నాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శి మోహన్ లు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా పంపిణీ చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్