బాన్సువాడ: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల కమిటీ ఎన్నిక

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శనివారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం బాన్సువాడ మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దెగావత్ భాస్కర్, ఉపాధ్యక్షులు గా శ్రీనివాస్ చౌహాన్ , ధరావత్ ప్రేమ్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా నరేష్ రాథోడ్ , జాయింట్ సెక్రటరీగా చందర్, కోశాధికారిగా కాట్రోత్ పూజారి, గౌరవ అధ్యక్షుడుగా తారు నాయక్ లను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్