బాన్సువాడ: గాలివానకు నేలకొరిగిన విద్యుత్ స్తంభం

బాన్సువాడ సంగమేశ్వర కాలనీ నుండి డబల్ బెడ్ రూమ్ కు వెళ్లే దారిలో గాలివానకు విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు మరమ్మత్తులు చేయాలని మంగళవారం ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్