బాన్సువాడ: మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులతో పారిశుద్ధ్య  నిర్వహణపై సమీక్ష సమావేశం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు అంజిరెడ్డి, ఎజాస్, పిట్ల శ్రీధర్, యండి. దావూద్, బోడ భాస్కర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్