బాన్సువాడ: సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ లో గురువారం గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి భరత్ కు వినతి పత్రం అందజేశారు. మురికి కాలువలు శుభ్రం చేయాలని, ఉదయం పూట నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్