బాన్సువాడ: బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన పోచారం

బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా హాస్టల్ వసతులపై, భోజనం గురించి విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్