బాన్సువాడ: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

బాన్సువాడ సబ్ కలెక్టర్ డోంగ్లి నుండి బీర్కూర్ వైపు వెళుచుండగా బీర్కూర్ బ్రిడ్జి క్రింద నదిలో కుర్ల శివారులో రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక నింపుటకు ప్రయత్నిస్తుండగా గమనించి వాటిని పట్టుకొనుటకు ప్రయత్నించగా వారు పారిపోయారు. శుక్రవారం డోంగ్లి, బీర్కూర్ మండలాల తహశీల్దార్లు, రెవిన్యూ పోలీసు సిబ్బంది, సబ్ కలెక్టర్ సమక్షంలో జేసీబీ ద్వారా దారిని తొలిగించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్