బీర్కూర్: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు.

బీర్కూర్ మండలంలోని బైరాపూర్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. రోడ్డు నిబంధనలు పాటించని డ్రైవర్లు, మద్యం సేవించి వాహనాలు నడిపినవారిపై చర్యలు తీసుకున్నారు. ఎయ్‌ఎస్‌ఐ అమృ నేతృత్వంలో జరిమానాలు విధించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్