బాన్సువాడలో ధర్నా చేపట్టిన బిఆర్ఎస్ నాయకులు

రాష్ట్ర శాసనసభలో బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అంబేద్కర్ చౌరస్తాలో మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్