కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లoలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మద్ది గంగారాం, ప్రధాన కార్యదర్శి మద్ది మోహన్ (శంబు), కోశాధికారి గోపoపల్లి రమేష్ (కపిల్), గౌరవ అధ్యక్షులు గోపoపల్లి సాయిలు, మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు.