ఎమ్మెల్యేను సత్కరించిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజ్ బుధవారం తన పదవి స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావును కార్పొరేషన్ చైర్మన్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్