అయ్యప్ప స్వామి ఆలయంలో భగవద్గీత పంపిణీ: సనాతన ధర్మంపై అరవింద్ స్వామి

బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గీతా జయంతి, మోక్షద ఏకాదశి సందర్భంగా భగవద్గీత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంకణాల అరవింద్ స్వామి మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడాలంటే భగవద్గీత మార్గాన్ని అందరూ పాటించాలని, ప్రతి ఒక్కరికీ భగవద్గీత పుస్తకాన్ని ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలో భగవద్గీత జయంతి సందర్భంగా అయ్యప్ప స్వాములు ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్